Mahaa Daily Exclusive

  అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ సిటీ: మంత్రి నారాయణ

Share

AP: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ సిటీ అని మంత్రి నారాయణ శుక్రవారం వెల్లడించారు. మిగులు భూమి విక్రయాల ద్వారా అమరావతిని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాజధాని అభివృద్ధి అంటే అన్ని జిల్లాల అభివృద్ధి అని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే.. అన్నిజిల్లాల్లోనూ ఆర్థిక వృద్ధి పెరుగుతుందని నారాయణ పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి 100 శాతం అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. సింగిల్ విండోవిధానం అమల్లోకి తెస్తామని తెలిపారు.

Latest