నిజామాబాద్
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం
స్క్రోలింగ్ పాయింట్స్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బనకచర్ల, బీసీ రిజర్వేషన్లు, బీజేపీ – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు.
“బనక చర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయి.”
“రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది KCR కాదా? జీవోలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది KCR కాదా?”
“జగన్‌తో KCR చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు.”
“బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు.
బనక చర్ల పై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో వివరించే ప్రయత్నం చేశారు”
“స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తాం.”
“హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నాం.”
“బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.”
“బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీ.”
“కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయం — పారదర్శకంగా నిర్వహించాం.”
“బీజేపీ – బిఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు.”
“మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి
“బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం బీజేపీ, బిఆర్ఎస్ చేస్తున్నాయి.”
“ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు మొఖం చాటేశారు
జిల్లాకి రావాల్సిన అభివృద్ది విషయంలో
మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ బిఆర్ ఎస్ నేతలకు లేదు
హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సీఎం చర్చించా
జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తా
కామారెడ్డి బీసీ సభ తప్పకుండా ఉంటుంది
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతాం
రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి
డీసీసీ ల నియామకం నిష్పాక్షికంగా జరుగుతుంది





