Mahaa Daily Exclusive

  ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్… ఓటీటీలో దండయాత్ర….

Share

 

మహా
ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే అని చెప్పాలి. దీపావళి రిలీజైన చిత్రాలన్నీ ఓకేసారి మూకుమ్మడిగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్‌ డ్యూడ్‌ సినిమాలు రెండు రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్‌ జాలీ ఎల్‌ఎల్‌బీ-3 కూడా ఓటీటీకి వచ్చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీకు నచ్చిన సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్..

తెలుసు కదా(తెలుగు సినిమా)- నవంబర్ 14

డ్యూడ్ (తెలుగు సినిమా) – నవంబరు 14

ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 14

జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14

నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) – నవంబరు 14

లెఫ్టర్- ది స్టోరీ ఆఫ్‌ ది ఆర్డినరీస్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 14

ది క్రిస్టల్ కుక్కు(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 14

జియో హాట్‌స్టార్

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) – నవంబరు 14

అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 14

అమెజాన్ ప్రైమ్

నిశాంచి(హిందీ సినిమా) – నవంబర్ 14

మాలిస్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 14

జీ5

దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14

ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) – నవంబరు 14

ఆహా

కె ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15

సన్‌ నెక్ట్స్‌

మారుతం(తమిళ సినిమా)- నవంబర్ 14

దండకారణ్యం(తమిళ సినిమా)- నవంబర్ 14

ఆపిల్ టీవీ ప్లస్

కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14

మనోరమ మ్యాక్స్

కప్లింగ్ (మలయాళ సిరీస్) – నవంబరు 14

సింప్లీ సౌత్

పొయ్యమొళి (మలయాళ సినిమా) – నవంబరు 14

యోలో (తమిళ మూవీ) – నవంబరు 14