Mahaa Daily Exclusive

  ఉల్లి మ్యాన్..

Share

 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నారు పెద్దలు.
ఎంత ఎండలో ఐనా మీకు చలి పెట్టి
గజ గజ వొణకాలి అంటే
ఉల్లి జేబులో పెట్టి కోండి
నోట్లో పెట్టుకున్నా ఫర్వాలేదు
ఒంటికి చలువ చేస్తుంది
మీ ఇంటి మీద రెండు
పని లో పనిగా పక్కింటోడి ఇంటి మీదికి రెండు
విసిరి పడేయండి పడుంటాయి
మన ఒక్క ఇళ్ళే చల్లగా ఉండాలా
మన పక్క ఇళ్ళు కూడా చల్లగా ఉండాలి కదా
అసలే మండుటెండలు
కళ్లళ్ళో నిప్పులు కాదు ఉల్లిగడ్డలు పోసుకోం