Mahaa Daily Exclusive

  నూతన జంటను ఆశీర్వదించిన ముత్యాల, వీరన్న.

Share

కారేపల్లి, మహా:మండల పరిధిలోని వెంకటయ్య తండా గ్రామంలో ఇస్లావత్ పార్వతి లక్ష్మన్ నాయక్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.ఆదివారం వారి వివాహ వేడుకకు మాజీ వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, తోపాటు సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు భూక్యా రంగారావు, మాజీ సర్పంచ్ భానోత్ కుమార్, గూగులోత్ భగవాన్ దాస్ ,ఖమ్మం జిల్లా లైవ్ వేదిక ఇన్చార్జి బానోత్ బాలు నాయక్ హాజరై నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గౌస్ పాషా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాలిక సారయ్య, టిఆర్ఎస్ పార్టీ బీసీ సంఘం మాజీ మండల అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు, నాయకులు బొబ్బిలి బుజ్జి యాదవ్, స్థానిక వైద్యులు గూగులోత్ బాబూలాల్ , కృష్ణ నాయక్, ఉపాధ్యాయ సంఘం నాయకులు శంకర్ నాయక్ ,జగన్, శోభన్ బాబు,మోహన్,తదితరులు పాల్గొన్నారు.