మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ నిర్వహణ లో భాగంగా డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
Post Views: 6








