Mahaa Daily Exclusive

  పెన్షన్ దారులకు ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ…..!

Share

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక రోజు ముందుగానే ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆదేశం ,డిసెంబర్ 1వ తేది ఆదివారం కావటంతో, నవంబర్ 30వ తేదీనే, డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ… 30-11-2024 అనగా శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు అధికార యంత్రగంతో పాటు వార్డులలో వార్డు ప్రెసిడెంట్లు, పంచాయతీలలో పంచాయతీ ప్రెసిడెంట్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న వార్డు ప్రెసిడెంట్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఉదయం 6 గంటల నుండే పెన్షన్ లు పంపిణీ చేసి ఆ చిత్రాలను పార్టీ కార్యాలయాలకు, సోషల్ మీడియాలో పోస్ట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు  గారు పిలుపునిచ్చారు.

Latest