Mahaa Daily Exclusive

  కైకలూరు నియోజకవర్గంలో 164 రోజుకు చేరిన అన్న క్యాంటీన్…..!

Share

కైకలూరు నియోజకవర్గం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 164 రోజుకు చేరింది ఈరోజ అన్నదాతగా శ్రీ కత్తుల వెంకటేశ్వరరావు గారు, మరియు వారి సోదరుల ఆర్థిక సహకారంతో (వరాహపట్నం) వాస్తవ్యులు. వారిచే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి సహాయంతో సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ) గారు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి గారు .మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 164 రోజుకు చేరుకోవడం చాల ఆనందంగా ఉందని దాతలు మరొక్కసారి అభినందిస్తున్నామని తెలిపారు ఈరోజు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అధికారంగా ఉన్న ప్రారంభించేంతవరకు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి , ముఖ్య అతిథులుగా కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు, (MLA ) పాల్గొన్నారు వారితో పాటు తెలుగుదేశం నాయకులు BKM నాని గారు, భలే యేసు రాజు గారు, పేరుచెర్ల ప్రసాద్ రాజు గారు, బుసనబోయిన శ్రీనివాస్ గారు (వరహపట్నం భీముడు) గారు ,జనసేన నాయకులు తులసి పూర్ణచంద్రరావు( పూర్ణ) గారు, కోటి నాగరాజు గారు ,పుప్పాల సూర్య ప్రకాష్ గారు, బొక్కా వెంకట్రావు గారు తదితరులు ఎన్డీఏ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest