Mahaa Daily Exclusive

  వెంకటేశ్వర కాలనీ పరస్పర సహకార పరపతి సంఘం నూతన కమిటీ ఎన్నిక.

Share

 

కాశి బుగ్గ, మహా;

 

వరంగల్ కాశీబుగ్గ 19 వ డివిజన్ లో శ్రీ వెంకటేశ్వర కాలనీ లో పరస్పర సహకార పరపతి సంఘానికి నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నూతన

అధ్యక్షులుగా ఎరుకల రఘునారెడ్డి,

ఉపాధ్యక్షులుగా రాకం చిన్నకేశవులు , గొట్టిముక్కుల పూర్ణచారి .

ప్రధాన కార్యదర్శి గా తవిటి సతీష్.

కోశాధికారీగా పి బిక్షపతి.

సహాయ కోశాధికారి గా పెండ్లి రాజవర్దన్ రెడ్డి.

సహాయ కార్యదర్శులు గా మల్యాల రఘు. బేలా బాలవీర్.

ఆర్గనైజర్స్ గా చాతరాజు అఖిల్ , వనం శివ , బగ్గని బాలకృష్ణ,భాస్కరిని సంపత్ రాజు .

గౌరవ అధ్యక్షులు గా ముద్దం జనార్దన్

ముఖ్య సలహాదారులు గా బగ్గని కుమారస్వామి ,బోడిగే సుదర్శన్, గటికే శ్రీనివాస్ , పంచాగిరి శ్రీనివాస్ ను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.