Mahaa Daily Exclusive

  అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు…!

Share

శ్రీ తేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు

అల్లు అర్జున్ నిద్రలేవకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.

Latest