Mahaa Daily Exclusive

  మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించి బాలామృతం తినిపించిన గరీబోల్ల ఆరాధ్య దైవం మంత్రి…!

Share

అనుక్షణం అందరి కోసం తపించే సీతక్క గారు… అహర్నిశలు అట్టడుగు వర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా అమే ఈరోజు ఆసిఫాబాద్ మండలం జంకాపూర్ లో మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్వాడి చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్ లు పంపిణీ చేసి, బాలామృతం తినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గారితో స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, అదిలాబాద్ కాంగ్రెస్ లీడర్ ఆత్రం సుగుణ, శీతక్క అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.