AP: TDP అధినేత, CM చంద్రబాబు నాయుడు సొంత పార్టీ MLAలను ఎంత బాగా చూసుకుంటారో అందరికి తెలిసేందే. అయితే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే.. ఆయనలోని మరోవ్యక్తిని చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తాజాగా తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ ను విచారణకు పిలవడం, అలానే హోం మంత్రి అనిత పీఏను తొలగించడం అందుకు ఉదాహరణ. పార్టీని ఇబ్బందులకు గురిచేసే MLAలకు ఇది పరోక్ష వార్నింగ్ అని టాక్.
Post Views: 40








