ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డుల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.4.80 కోట్లతో పనులు చేసి పలు సమస్యలను పరిష్కరించామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చిన్నం సత్యం అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో ఖానాపూర్ పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు
Post Views: 121








