Mahaa Daily Exclusive

  మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన.. పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు…!

Share

మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని పేర్కొన్న సుప్రీంకోర్టుదేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానఈ విషయంలో అలహాబాద్‌ హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్‌కు సూచించిన సుప్రీంకోర్టు.

Latest