మహా,హుజూర్ నగర్; సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రంలో శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి వార్లచే శాస్త్రోత్తముగా..వేదమంత్రాలతో నిత్యకళ్యాణ తంతు నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాస్కర్ చిన్ని శ్రీనివాస్ స్రవంతి, కట్టె మూర్తి సాయి కృష్ణ మణికంఠ, రాయప్రోలు అచ్చుతా రామశర్మ సువర్చల,పందిరి అభిషేక్ కుమార్, కంబాల లక్ష్మిలు పాల్గొన్నారు.
Post Views: 152








