శ్రీశైలంలో స్వచ్ఛ పారిశుధ్య కార్యక్రమం పాల్గొన్న దేవస్థానం సిబ్బంది…!

స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బుధవారం పారిశుధ్య స్వచ్ఛసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం స్వచ్ఛ పారిశుద్ధ్య కార్యక్రమం
తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు : వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని ఆయన పేర్కొన్నారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ
ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్కా : కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్ వ్యాఖ్య…!

మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్కా ..ఇకపై జరిగేది మరో
ఇంటర్ ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్ ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో పరీక్షలు ఉండబోవంటూ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి
త్వరితగతిన రోడ్ల మరమ్మతు పనులు మొదటి విడతలో 296 కిలోమీటర్ల మేర పూర్తి – జిల్లా కలెక్టర్ అంబేద్కర్

పల్లె పండుగలో భాగంగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులు 296 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. రోడ్ల మరమ్మతు పనులపై రహదారులు, భవనాల
పేద విద్యార్థికి ఆర్థిక సాయం…!

జిల్లాలోని మెరకముడిదాం మండలం ఎంగదబవలస గ్రామం (ఎం. రావివలస)కు చెందిన తుమరాడ దీపికకు విశాఖపట్నం మల్కాపురంలో గల సెంటు ఆనమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో సీటు వచ్చింది. అయితే, సెంట్ ఆనమ్స్ కాలేజీలో
అక్కడి వరకే న్యాయవాది అనుమతి కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట…!

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలంటూ కేటీఆర్ వేసిన లంచ్
బీర్ల ధరలను పెంచని ప్రభుత్వం…!

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి.బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఖారణం. తెలంగాణకు తమ బీర్లను సప్లయ్ చేయబోమంటూ
సర్కారు పనితీరు బాగుంది ప్రజలకు ఇంకా దగ్గర కావాలి….!

ఒక్క ఏడాది రైతులకు రూ.54వేల కోట్ల చెల్లింపు సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను అభినందించిన కేసీ వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పదవుల భర్తీచేసి జోష్ నింపండి నెలాఖరులోగా మండల, పట్టణ స్థాయి పదవులు భర్తీ
ఆరోగ్యశ్రీపై నీలినీడలు జనవరి 10 నుంచి సేవలు బంద్…!

: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి. గత ఏడాది
