Mahaa Daily Exclusive

ఆన్‌లైన్‌లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్: మంత్రి సవిత

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆచార్య యాప్‌ను రూపొందించిందని, రికార్డు వీడియోల ద్వారా ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నామని

నేడు అమిత్‌షా నివాసంలో సింధు జలాలపై కీలక సమావేశం..!

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసి, వాఘా-అట్టారీ సరిహద్దును మూసివేసింది. ఈ మేరకు సింధు జలాల వివాదాస్పద అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో నేడు కీలక

పర్యావరణంపై ఆ కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ…. తాత అడుగుజాడల్లో మనవరాలు….. !

పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ సందర్భంగా మూడువేల మొక్కలు, జ్యూట్ బ్యాగులు అందించిన బొడ్డుపల్లి రమేష్ గౌతమి దంపతులు మూడువేల పండ్ల మొక్కలతోపాటు జూడ్ బ్యాగులను పద్మశ్రీ మన జీవి రామయ్య మనవరాలు బొడ్డుపల్లి

భారత్ దెబ్బకు కుదేలవుతున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ..!

భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర రూపం దాల్చిన ఉద్రిక్తతలు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. గురువారం నాడు ట్రేడింగ్‌లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కీలక సూచీ కెఎస్ఈ 100 భారీగా పతనమైంది.

పహల్గాం ఉగ్రదాడి అఖిలపక్ష భేటీకి కేంద్రం నిర్ణయం..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. అయితే, ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొన్ని పార్టీలనే ఆహ్వానించాలన్న కేంద్రం యోచనపై ఎంఐఎం

ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి మా రక్తం మరిగిపోతుంది పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించిన నటుడు ప్రకాశ్ రాజ్..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యతో తమ రక్తం మరిగిపోతోందని అన్నారు. ఈ దారుణ మారణకాండను తీవ్రంగా

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష భారీ మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్య బీహార్ సభలో పహల్గాం ఘటనపై మోదీ స్పందన..!

పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌

బీహార్ లో హిందీలో ప్రసంగిస్తూ.. ఒక్కసారిగా ఇంగ్లీషులోకి మారిన మోదీ..!

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్‌లోని మధుబనిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచేవారిని ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠిన

ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. భారత క్షిపణి పరీక్షతో పాక్‌కు హెచ్చరిక జారీ!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో దేశమంతా పాక్ మీద కోపంతో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, భారత్ తన సత్తాను మరోసారి చాటింది.

అరేబియా జలాల్లోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్దం తప్పదా….?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తి చెడిపోయాయి. ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ మండిపడుతోంది. ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే పాకిస్తాన్ దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాక్