9 న ఖమ్మం జిల్లా పర్యటనకు రానున్న కేటీఆర్. సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులకు సండ్ర వీరయ్య పిలుపు…!

ఖమ్మం – మహా. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడులను బిఆర్ఎస్ పార్టీ గట్టిగా స్వాగతించింది.ఈ మేరకు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ , మాజీ
ఆడబిడ్డ ఇంటికి మహాలక్ష్మి దేవునితండాలో మా ఇంటి మణిదీపంలో పాల్గొన్న డీఎం..!

కూసుమంచి, మే 7, మహా: ఆడబిడ్డ జన్మించడం అంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్లేనని పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి, సివిల్ సప్లే జిల్లా మేనేజర్ జి. శ్రీలత అన్నారు. కూసుమంచి మండలం కేశ్వాపురం పంచాయతీ
సిందూరాన్ని కొల్పోయిన మహిళల కన్నీటి కెరటమే “ఆపరేషన్ సింధూర్” .!

వైరా, మే 7 :మహా. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సిందూరాన్ని కోల్పోయిన ఆడపడుచుల కన్నీటి నుండి రాలిపడిన కెరటమే “ఆపరేషన్ సిందూర్” అని భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జ్, మాజీ
ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నాం ధాన్యం కేంద్రాలను పరిశీలించిన డీఎం శ్రీలత..!

కూసుమంచి, మే 7, మహా: ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేశామని, అన్ని కేంద్రాలకు మిల్లులు, లారీలను ఏర్పాటు చేశామని, సరిపడిన బ్యాగులను అందించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జి. శ్రీలత
ఆడపిల్లలు ఇంటికి వెలుగునిచ్చే మణి దీపాలు……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

ఖమ్మం, మే -07:మహా. ఆడపిల్లలు ఇంటికి వెలుగునిచ్చే మణి దీపాలని, ఆడపిల్లల సంరక్షణ భాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఆడపిల్లలు పుట్టడం అదృష్టమని తెలుపుతూ, ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తాంగా
లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా): కార్మిక వ్యతిరేక లేబర్ కోడులు రద్దు చేయాలని, విద్యుత్ సంస్థలను ప్రైవేటుకరించే 2020 నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన
ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

ఖమ్మం – మహా మే -8 న నిర్వహించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం, మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

ఖమ్మం, మే -07 , మహా. నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గల ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో
ఆన్లైన్ బెట్టింగుల పేరుతో అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా): సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగులు, గేములు,పేకాట,స్టాక్ మార్కెట్ ట్రేడింగులకు అలవాటు పడి సంపాదనంతా పోయి ఎంతోమంది అప్పుల పాలవుతున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం
పోలీస్ సిబ్బందికి ఆటోమేటెడ్ మల్టీ-మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ శిక్షణ..!

ఖమ్మం – మహా. ఆటోమేటెడ్ మల్టీ-మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది నేరం జరిగిన ప్రదేశాల నుండి నేరస్థుల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మరియు ఐరిస్ స్కాన్ డేటా ఆధారంగా నేరాలను గుర్తించడానికి ఒక
