కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు..!

ఆదిలాబాద్, మహా కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో చేరికల సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు కంది శ్రీనివాస రెడ్డి,
చెన్నూరు అభివృద్ధిని జీర్ణించుకోకనే అసత్యపు ఆరోపణలు –తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టత..!

మంచిర్యాల, మహా : చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోకనే ప్రతిపక్షాలు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా
మొహరం వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాస రెడ్డి..!

ఆదిలాబాద్, మహా అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో జరిగిన మొహరం వేడుకల్లో ఆదివారం అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో
భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: మోదీ

రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది.
శునకాన్ని ఢీకొనడంతో నిలిచిపోయిన వందేభారత్ రైలు..!

శునకాన్ని ఢీ కొనడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో దాదాపు 20 నిమిషాలకు పైగా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రం చీరాల వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలో విజయవాడ నుంచి
ఫాతిమా కాలేజీ కూల్చి వారి జీవితాలను నాశనం చేయం: రంగనాథ్

TG: హైదరాబాద్‌లో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ సలకం చెరువు FTLలో నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో దాన్ని కూల్చివేయాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. ‘అక్బరుద్దీన్‌పై
చంద్రబాబు పాలన చూసి రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

AP: సీఎం చంద్రబాబు పాలన చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కొత్త
బౌద్ధమత గురువు ఎంపికపై చైనాకు దలైలామా కౌంటర్..!

టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా తన అనుచరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో వారసుడి ఎంపిక ప్రక్రియపై దలైలామా కీలక ప్రకటన చేశారు. 15వ దలైలామాను
విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే), తమిళ అగ్ర నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి తాత్కాలికంగా తన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన సొంత రాష్ట్రమైన బీహార్ రాజకీయాలపై పూర్తిగా దృష్టి
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..!

TG: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం నిధుల మంజూరుపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వీలునుబట్టి
