అదనపు కలెక్టర్ శ్రీజకు వినతి అందించిన ఆపతి రామారావు….!

తల్లాడ, జులై 25 ( మహా):- మండలంలో పలు సమస్యలను పరిష్కరించాలని బిజెపి జిల్లా నాయకులు ఆపతి వెంకట రామారావు శుక్రవారం తల్లాడకు వచ్చిన అదన కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో సీజనల్
మొక్కలు నాటిన వైరా ఎమ్మెల్యే ఘనంగా కారేపల్లి లో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ జన్మదిన వేడుకలు..!

కారేపల్లి, మహా : వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కారేపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలను నిర్వహించారు. కారేపల్లి సంత అవరణం, కారేపల్లిలో దుగ్గినేని చంద్రశేఖర్ నూతనంగా ప్రారంభించిన
రెవిన్యూ సదస్సు దరఖాస్తుల అన్‌లైన్ వేగవంతం చేయాలి తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించి అడిషనల్ కలెక్టర్ ..!

కారేపల్లి, మహా : సింగరేణి తహసీల్ధార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. భూభారతి రెవిన్యూ సదస్సులు సందర్భంగా వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ పక్రియను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును
సింగరేణి ఆధ్వర్యంలో “తేనెటీగల’ పెంపకం శిక్షణా కార్యక్రమం..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (మహా) జి కె ఓసి మరియు వి కె కోల్ మైన్ ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు అందించడం సింగరేణి సంస్థ మేనేజ్‌మెంట్‌కు ఒక
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ..!

కారేపల్లి, మహా:కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైరా ఎమ్మెల్యే మాలో రామదాస్ నాయక్ ,జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం
గొంతెమ్మ గుట్టకు పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి డి ఎఫ్ ఓ నవీన్ రెడ్డి..!

కాటారం, మహా : కాటారం మండలంలోని ప్రతాపగిరి పంచాయతీ పరిధిలోగల గొంతెమ్మ గుట్టకు పర్యాటకులు వచ్చేలా సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తామని భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వర్షం
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ..!

వరంగల్ మహా; వరంగల్ నగరం బట్టల బజార్ లోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో 26 జూలై 2025 శనివారం నుండి తేదీ 28 సోమవారం వరకు అత్యంత
పోచమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కార్పొరేటర్..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 27వ డివిజన్ లోని శ్రీ పోచమ్మ దేవాలయం స్టేషన్ రోడ్డు, తో పాటు అబ్బానికుంట నల్ల పోచమ్మ ఆలయాల్లో ఈనెల 30వ తేదీ బుధవారం కుమ్మరి కులస్తులచే
పోలీసు అధికారులు నిరుపేదలకు అండగా నిలవాలి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

హన్మకొండ మహా; ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన శివ కుమార్, వి.
శ్రీ భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న ములుగు జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో శేషుభారతి ..!

వరంగల్ మహా; శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
