హిందూ విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు బెదిరింపులు సరికావు:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.

హైదరాబాద్, మహా. హిందూ నినాదాలను ఆటోపై ప్రదర్శించినందుకు దాడికి గురైన భరత్‌కు అండగా నిలుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మత విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు ఎవరినీ బెదిరించే హక్కు ఎవరికీ
సీఎం రేవంత్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు….అధికారులకు కలెక్టర్ దివాకర్ ఆదేశాలు.

ఖమ్మం, మహా. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
కాళేశ్వరంపై పగతో వ్యవహరిస్తున్నారు… సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు…

ఢిల్లీ, మహా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పగబట్టిన ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర ప్రభుత్వ
23 నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జుల నియామకం….

హైదరాబాద్, మహా. తెలంగాణ రక్షణ సేన సంస్థాగత విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే
పార్లమెంట్ సమావేశాలకు కొత్త మార్గదర్శకాలు….స్మార్ట్ పరికరాలపై ఆంక్షలు…

ఢిల్లీ, మహా. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం సభ్యులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సమావేశాల సమయంలో భద్రత, వ్యక్తిగత గోప్యతకు
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ వివాదంలో కన్‌స్ట్రక్షన్స్‌కు ఊరట… కఠిన చర్యలు వద్దని హైకోర్టు ఆదేశం…

హైదరాబాద్, మహా. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో నిర్మాణాలకు సంబంధించిన వివాదంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ వ్యవహారంపై తదుపరి ఉత్తర్వులు వెలువడే
ప్రపంచ స్థాయి ఆర్థిక నగరంగా అమరావతి….సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

అమరావతి, మహా.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర పట్టణాభివృద్ధితో అమరావతిని అంతర్జాతీయ
తాజ్ బంజారా ఇక జ్ఞాపకమే….

తాజ్ బంజారా ఇక జ్ఞాపకమే. * కూల్చివేత పనులు వేగవంతం. * 40 అంతస్తుల భవనానికి మార్గం. హైదరాబాద్, మహా. హైదరాబాద్ నగర ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తాజ్ బంజారా హోటల్
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా?.తిరిగి వస్తే ఉరిశిక్ష తప్పదన్న ప్రభుత్వ సలహాదారు.

ఢాకా, మహా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది చివరి నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు చేరుకుని అవామీ లీగ్
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన….

ఢిల్లీ, మహా. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు అత్యవసరంగా స్పందించింది. నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర