సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్ లో పోసానిపై నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. అయితే, నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
Post Views: 96








