విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధుల స్క్రీనింగ్ పరీక్షలు, మధ్యహ్నం భోజనంను పరిశీలించి, మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అన్నం రుచి చూసారు. ఈ మేరకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. సబ్ కలెక్టర్ యువరాజ్ తో పాటు అధికారులు ఉన్నారు.
Post Views: 81








