జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అలాగే, వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ గొల్లప్రోలు, చేబ్రోలులోని సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాప కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Post Views: 123








