Mahaa Daily Exclusive

  రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్ …!

Share

పాకిస్తాన్ పౌరులు ఇకపై భారతదేశాన్ని సందర్శించడానికి అనుమతించబడరని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న పాక్ జాతీయులు ఎవరైనా 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. తమతమ రాష్టాలలో ఉన్న పాక్ పౌరులు దేశం విడిచి పోయేలా చర్యలు చేపట్టాలని సూచించారు.