Mahaa Daily Exclusive

  రేపు జమ్మూకశ్మీర్‌కు రాహుల్‌ గాంధీ..!

Share

ఉగ్రదాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. అలాగే ఉగ్రదాడి ఘటనకు నిరసనగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాలు, జిల్లా శాఖలు ఈ మార్చ్‌లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.