వరంగల్ మహా;
వరంగల్ జిల్లాలోని ముస్లింలందరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఈద్-ఉల్ -అజ్ హా(బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఓ ప్రకటన జారీ చేస్తూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.
Post Views: 122








