AP: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ హయాంలో కుట్రలు, అరాచకాలకు పాల్పడ్డారని శుక్రవారం మీడియా సమక్షంలో అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారు. ‘నేను చెప్పే ప్రతి మాటకు వీడియో ఎవిడెన్స్ ఉంది. తప్పులు చేసి గవర్నర్ దగ్గరికి వెళ్లడం విడ్డూరం. జగన్‌పై అభిమానంతో సీఎంని చేస్తే విధ్వంస పాలన చేశాడు. 11 సీట్లు మాత్రమే కట్టబెట్టి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారడం’ లేదని ఫైర్ అయ్యారు.
Post Views: 95







