Mahaa Daily Exclusive

  భావితరాలకు ఆదర్శం పీవీ: మంత్రి పొన్నం

Share

పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ పీవీ ఘాట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. వచ్చే జయంతిలోపు భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ నరసింహారావు మెమోరియల్ నిర్మాణం పూర్తి చేస్తామని, భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను తెచ్చి, యావత్ ప్రపంచానికే ఆయన మార్గదర్శిగా నిలిచారన్నారు. పీవీ నరసింహారావు తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావితరాలకు ఆదర్శం అన్నారు.

Latest