భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఆగస్టు 25, సోమవారం జరిగే గిరిజన దర్బార్ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశించారు. గిరిజనులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని, అధికారులు ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
Post Views: 103








