కొత్తగూడెం కలెక్టరేట్ లో ఆగస్టు 11న సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని, ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Post Views: 66








