టాలీవుడ్ లో వారం రోజులుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. దీంతో ఆదివారం సినీ కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో 24 క్రాఫ్ట్స్ సభ్యులు పాల్గోనున్నారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
Post Views: 108








