కూసుమంచి, ఆగస్టు 10, మహా:
కూసుమంచి మండలంలోని లోక్యతండ, కోక్యాతండా, జీళ్ళచెరువు, గంగబండ తండా, గట్టుసింగారం, గోరిలపాడు తండా, నాయకన్ గూడెం, గైగోళ్ళపల్లి, జుజ్జులరావుపేట, గ్రామాల్లో అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న ఆత్మీయ భరోసా కింద రూ.10వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, వడ్తయా సెట్ రామ్ నాయక్, కంచర్ల జీవన్ రెడ్డి, లింగారెడ్డి, నెల్లూరి వీరభద్రం, పెండ్ర అంజయ్య, రాములు, వడిత్య లోక్య నాయక్, మాజీ సర్పంచలు శ్యాంసుందర్ రెడ్డి, చాట్ల పరశురాం ,పాండ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కంచర్ల సుధీర్ రెడ్డి, మొక్క ఉపేందర్, అంబాల లింగయ్య, బాసు నాయక్, భీష్మ చారి, లక్ష్మారెడ్డి, కనతాల నాగయ్య, శేఖర్ రెడ్డి ,గోపి తదితరులు పాల్గొనడం జరిగింది.
Post Views: 132








