మహా
ఆస్ట్రియా తెలుగుసంఘం ఆధ్వర్యంలో వియన్నా నగరంలో సద్దుల బతుకమ్మను ఈనెల 27న ఘనంగా నిర్వహించనున్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పూల బతుకమ్మలతో ఆడనుండగా, , భారత రాయబార కార్యాలయం ఐఎఫ్ ఎస్ అధికారి నిధి ధిమన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈనెల 27న తెలుగుసంఘం ఆధ్వర్యంలో వేడుకలు ధూంధాంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Post Views: 66








