Mahaa Daily Exclusive

  వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు..

Share

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా, లోక్ సభ్ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందికి అవకాశం కల్పించారు. అందులో తెలంగాణ నుంచి ఎంపీలు అసదుద్దీన్, డీకే అరణకు చోటు దక్కింది. అదేవిధంగా ఏపీ నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది.