జీవన్ రెడ్డి తో చర్చలకై జగిత్యాల పర్యటన కు వెళ్తున్న కే టీ ఆర్ మార్గ మద్యంలో కరీంనగర్ లో ఉన్న కాసర్ల నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నాగేందర్ రెడ్డి ఆస్ట్రేలియా లో పార్టీ బలోపేతం కై చేస్తున్న కృషి ని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడేవారిని ఎల్లవేళల ప్రోత్స హిస్తామని, యువత కు ఇక పై అగ్ర పీఠం వేస్తామని కే టీ ఆర్ తెలిపారు. కే టీ ఆర్ తో పాటు ఎంపీ దామోదర్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు, మంత్రులు, మాజీ చైర్మన్ లు పాల్గొన్నారు.
Post Views: 15








