కారేపల్లి , మహా:మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామములో మూడు రోజుల క్రితం మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని శనివారం గ్రామస్థులు గుర్తించారు. రేకుల షెడ్ లో నివాసముంటున్న ఆదెమ్మ (85) ఇంటి నుండి శనివారం దుర్వాసన వస్తుండడంతో పరిసర ప్రాంతాలకు సంబంధించిన నివాసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా వృద్ధురాలిని ఆదెమ్మ భౌతికయం దుర్వాసన వెదజల్లుతూ కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కాక అదే మాకు ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉండగా, ఒక కుమార్తె కుమారుడు గతంలో మృతి చెందారు. ఆదెమ్మ భౌతికాయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురపురెడ్డి, తాత ఉపేందర్, బొగ్గారపు ముఖర్జీ, రవి, కణతాల సుజాత పార్టీ సభ్యులు సందర్శించారు.
Post Views: 58







