Mahaa Daily Exclusive

  ఐఎంఏ వరంగల్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక…..అధ్యక్షుడిగా డాక్టర్ టి.సనత్ కుమార్..

Share

  • ఐఎంఏ వరంగల్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
  • అధ్యక్షుడిగా డాక్టర్ టి.సనత్ కుమార్
  • ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వి. నరేశ్

ఎంజీఎం మహా ;

ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ వరంగల్ శాఖ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ టి.సనత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వి.నరేష్, ఫైనాన్స్ సెక్రటరీగా డాక్టర్ ఎం.దిలీప్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపా ధ్యక్షులుగా డాక్టర్ బి.నరేష్, డాక్టర్ జి.రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ మానస, డాక్టర్ తెలుగు రామకృష్ణ, సంయుక్త కార్యద ర్శులుగా డాక్టర్ జె.కావ్య రావు, డాక్టర్ బి.సంతోష్ కుమార్, డాక్టర్ ఎస్.సృజన్, డాక్టర్ బి.పూర్ణచందర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికా రి డాక్టర్ కె.నాగార్జున రెడ్డి, సహాయ ఎన్నికల అధికారులు డాక్టర్ బందెల మో హన్ రావు, డాక్టర్ కె.మల్లేశం ప్రకటిం చారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా డాక్టర్ అప్పాల సుధాకర్, డాక్టర్ ఎ.స్వర్ణలత, డాక్టర్ బి.రాజ సిద్ధార్థ, డాక్టర్ సాయిని వెంకటేశ్వర్లు, డాక్టర్ అజిత్ మహ మ్మద్, డాక్టర్ ఎస్.శిరీష్ కుమార్, డాక్టర్ పి.మన్మోహన్రాజు, డాక్టర్ ఎ.శ్రీకృ ష్ణారావు, డాక్టర్ కూరపాటి మధు, డాక్టర్ ఎ.భోజ, డాక్టర్ జిఆర్.భరత్ కుమార్, డాక్టర్ బి.మహేందర్ రెడ్డి, డాక్టర్ పి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, డాక్టర్ దాసోజు రమేష్, డాక్టర్ ఆర్.శాంతన్, డాక్టర్ పి.లక్ష్మీనారాయణ, డాక్టర్ శిరీష, డాక్టర్ సోమ శ్రీధర్, డాక్టర్ ఎం.దిలీప్కుమార్, డాక్టర్ సి. హర్షిత్ రెడ్డి, డాక్టర్ బి.ప్ర భాకర్, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, డాక్టర్ పి.అశోక్ కుమార్, డాక్టర్ ఎం.పవన్ కుమార్ ఎన్నికయ్యారు.