Mahaa Daily Exclusive

  డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి…!

Share

బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చిత్రంలో సామాజిక , సందేశాత్మక అంశాలతో పాటు బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందన్న పురందేశ్వరి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన పురందేశ్వరి

Latest