Mahaa Daily Exclusive

  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్…!

Share

ఏలూరు సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ వేట్రి సెల్వి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ భవనం ప్రవేశ మార్గం వద్ద వీల్ చైర్స్ సులువుగా వెళ్లేందుకు ర్యాంపు ఏర్పాటుకు, ఆసుపత్రి చుట్టూ ఉన్న డ్రైయిన్లు ద్వారా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేందుకు అవసరమైన డ్రైయినేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన అంచనాలతో కూడిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలన్నారు.