Mahaa Daily Exclusive

  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నరేందర్ రెడ్డి…!

Share

కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ని ఖరారుచేశారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ఎఐసిసి ప్రదానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్ధిత్వ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నరేందర్ రెడ్డిని ఖరారుచేసినట్లు మహా పత్రిక ముందుగానే చెప్పిన విషయం విదితమే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.