Mahaa Daily Exclusive

  దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర…!

Share

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్‌లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. దర్బార్‌లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. భారత దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర వైభవంగా కొనసాగుతుందన్నారు. ఐటీడీఏ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు.