Mahaa Daily Exclusive

  మణుగూరు పుర నూతన కమిషనర్ గా ప్రసాద్…!

Share

మణుగూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్గా ప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. మున్సిపాలిటీ కమిషనర్గా కొనసాగుతున్న యాదగిరి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ప్రసాద్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్కి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.