2025-26 యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పలు వస్తువుల ధరలలో మార్పులు రానున్నాయి.
ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్లు, క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలు, ఈవీ వెహికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫ్రోజెన్ చేపలు, లెదర్ ఉత్పత్తులు, కోబాల్ట్ ఉత్పత్తులు, షిప్‌ల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, క్యారియర్-గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్‌లు, 12 కీలకమైన ఖనిజాలు, ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు, భారతదేశంలో తయారైన దుస్తుల ధరలు తగ్గనున్నాయి
పెరిగేవి: ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే, సిగరెట్లు.
Post Views: 75








