కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారని ఇందులో భాగంగా జల్ జీవన్ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు.
Post Views: 92








