Mahaa Daily Exclusive

  బడ్జెట్‌పై ఎంపీ శశిథరూర్ విమర్శలు…!

Share

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. ఒకే దేశం ఓకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తోందని మండిపడ్డారు. ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ప్రశంసలు వస్తాయని పేర్కొన్నారు.