Mahaa Daily Exclusive

  తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: మంత్రి తుమ్మల

Share

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తే చూస్తూ ఊరుకోం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయింపులు లేవని అన్నారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మా రాష్ట్ర హక్కు‎గాహక్కుగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు.

Latest