రియల్టర్ ఆత్మహత్యపై తెలంగాణలో రాజకీయ రచ్చ చెలరేగింది. రియల్టర్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని.. MLA హరీష్‌రావు పరామర్శించారు. రియల్టర్ వేణుగోపాల్‌రెడ్డిది ప్రభుత్వ హత్యేనని హరీష్ వెల్లడించారు. ‘అన్ని వర్గాలవారు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ‘బిల్డర్లు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైడ్రాతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రియల్టర్ కుటుంబానికి అండగా ఉంటాం’ అని హరీష్ తెలిపారు.
Post Views: 57








