Mahaa Daily Exclusive

  అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు : టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్‌

Share

అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు : టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్‌

– బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మ‌కం

– బీసీ కుల‌గ‌ణ‌న‌తో రాహుల్ గాంధీ ఆశ‌యం నెర‌వేరింది

– దేశంలో ఫ‌స్ట్ టైం కుల‌గ‌ణ‌నను తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టి పూర్తి చేసింది

– తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం కుల గణన సర్వే

– తెలంగాణలో బీసీలు 50 శాతం పైగా ఉన్నారని కుల సర్వేతో వెలుగులోకి వచ్చింది

– కీలక సమావేశాలకు అసెంబ్లీకి రాకపోతే కేసిఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ?

– మండలి కౌన్సిల్ నుంచి బిఆర్ఎస్ నేతల వాకౌట్ తో బీసీల పట్ల చిత్త శుద్ధి ఏంటో తేలిపోయింది

– బిఆర్ఎస్ పార్టీకి బీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించే సత్తా ఉందా?

– బీసీ కుల గణన పై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుంది

– తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమ శిక్షణ చర్యలు ఉంటాయి

– కాంగ్రెస్ పార్టీ మాటకి కట్టుబడి కుల గణన సర్వేను పూర్తి చేసింది

– బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదు

– స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు

– బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్- కవిత- హరీష్ మధ్య వార్ పిక్స్ కి చేరింది

– బిఆర్ఎస్ లో మూడు ముక్కలాట నడుస్తోంది

– సోషల్ మీడియాలో కేటీఆర్ – కవిత అనుచరుల సోషల్ వార్ నడుస్తోంది

– కులగణన పై శాసనమండలిలో జరిగే చర్చలో కవిత మాట్లాడకుండా కేటీఆర్ పకడ్బందీ స్కెచ్ వేశాడు

– కుల గణన పై హరీష్ రావు ఎందుకు నోరు మెదపడం లేదు

– బీజేపీ కి బీసీల పట్ల చిత్త శుద్ధి ఉంటే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి

– దేశంలో ఫ‌స్ట్ టైం కుల‌గ‌ణ‌నను తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టి పూర్తి చేసింది

– తెలంగాణ ప్ర‌భుత్వం సంక‌ల్ప బలంతో కుల‌గ‌ణ‌న స‌ర్వేను పూర్తి చేసింది

– కుల స‌ర్వేలో పాల్గొన్న అధికారుల‌కు , ప్ర‌భుత్వ యంత్రాంగానికి , స‌బ్ క‌మిటీకి, కాంగ్రెస్ శ్రేణుల‌కు హృద‌యపూర్వ‌క అభినంద‌న‌లు

– కుల నివేదిక అంశాల‌ను కులంకూషంగా చ‌ర్చించి క్యాబినేట్ సబ్ కమిట్ నిర్ణ‌యం తీసుకుంటుంది

– కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం

– తెలంగాణ‌లో బీసీ జ‌నాభా 46.25 శాతంగా ఉన్న‌ట్లు స‌ర్వేలో తేలింది

– ఎన్నిక‌ల ముందు హామీ ఇచ్చిన‌ట్టే కుల‌గ‌ణ‌న స‌ర్వే చేశాం

– కుల స‌ర్వేలో అనుమానాలు ఉంటే ప్ర‌భుత్వ దృష్టికి తీసుకురండి