Mahaa Daily Exclusive

  ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్

Share

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్‌ను ఉపయోగిస్తూ ట్వీట్ చేశారు. ఆ మీమ్‌లో “మీలో మీరు కొట్టుకోండి” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల మధ్య వివాదాల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపారని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

Latest